ADB: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని, రాబోయే దసరాలోపు అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేసేటప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను విధిగా భాగస్వామ్యం చేస్తూ ప్రోటోకాల్ పాటించాలని స్పష్టం చేశారు.
వార్తలు
దసరాలోపు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ ఇవ్వాలి: కలెక్టర్


