హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ వినియోగదారులకు అలర్ట్.. రేపు కరెంట్‌ కట్

BHPL: శుక్రవారం రోజున భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11 కేవి జంగేడు టౌన్ ఫీడర్ పై లైన్ మరమ్మత్తులు, చెట్ల కొమ్మలు తీయనున్నట్లు విద్యుత్ ఏఈ తెలిపారు. ఆ కారణంగా జంగేడు, ఆకుదారివాడ, ఫకీర్ గడ్డ, కాకతీయ కాలని, వేశాలపల్లి, భాస్కరగడ్డ ప్రాంతాలలో ఉదయం 9 గం"ల నుండి మధ్యాహ్నం 12.30 ని"ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయము ఉంటుందని వినియోగదారులు సహకరించాలన్నారు.