హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు డిజిటల్ భద్రతపై పోలీసులు అవగాహన

ASF: కెరమెరి పోలీస్ స్టేషన్ పరిధిలోని హట్టి పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డిజిటల్ భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు. ఎస్సై రాజు మాట్లాడుతూ.. గుర్తుతెలియని కాల్స్, మెసేజ్లు, లింక్లను క్లిక్ చేయవద్దని, 0TP, PIN, పాస్వర్డ్, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.