హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి'

అన్నమయ్య: ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రైల్వే కోడూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కుమారి, రత్నమ్మ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశ వర్కర్లు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారన్నారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని కోరారు.