హైదరాబాద్: 28°C
వార్తలు

50 మున్సిపల్ వార్డుల ఎన్నికలు రద్దు 

పంజాబ్‌లో 50 మున్సిపల్ వార్డుల ఎన్నికలు రద్దు అయ్యాయి. పటియాలా, మోగా జిల్లాల్లో మున్సిపల్ వార్డుల ఎన్నికలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. నామినేషన్ల సమయంలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించేశారని, దాడులు చేశారని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది.