ప్రతిపక్షాల నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి మద్దతుగా 42 మంది మాజీ జడ్జీలు బహిరంగ లేఖ రాశారు. ఆధారాలు లేకుండా వ్యవస్థల ప్రతిష్టను దిగజార్చడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. 'సంస్థలను విమర్శించే హక్కు ఉంది కానీ, కించపరిచే హక్కు లేదు' అని స్పష్టం చేశారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే కోర్టులను ఆశ్రయించాలని పార్టీలకు హితవు పలికారు.
వార్తలు
ఈసీకి విశ్రాంత న్యాయమూర్తుల మద్దతు


