హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో హైటెన్షన్.. ఏం జరగనుంది?

ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మూడు బస్సుల్లో ఇండియా కూటమి ఎంపీలు రాజ్‌ఘాట్‌కు బయలుదేరారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా వీరితో పాటు ఉన్నారు. మరోవైపు, వీరిని రాజ్‌ఘాట్‌కు వెళ్లకుండా అడ్డుకోవడం కోసం పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఏం జరగబోతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.