హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ చాపర్‌ను గురుగ్రామ్‌లోని ఓ స్టేడియం రన్నింగ్ ట్రాక్‌పై పార్క్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. సాంకేతిక లోపం కారణంగా ఆ హెలికాప్టర్ నాలుగు రోజుల పాటు మైదానంలోనే ఉండిపోయింది. దీంతో అక్కడ ప్రాక్టీస్ చేసే వందలాది మంది అథ్లెట్లు తీవ్ర అవస్థలు పడ్డారు. భద్రతా కారణాల రీత్యా సింథటిక్ ట్రాక్‌ను మూసివేయడంపై క్రీడాకారులు, నెటిజన్లు VIP సంస్కృతిని తప్పుబడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్తలు
స్టేడియంలో హెలికాప్టర్ పార్క్.. అథ్లెట్ల ప్రాక్టీస్‌కు బ్రేక్


