'ఇండియా' కూటమి చేస్తున్న ఈ పోరాటం కేవలం ఒక నిరసన మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు చేస్తున్న ఒక జీవన్మరణ పోరాటమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభివర్ణించారు. బీజేపీ, మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రూపుమాపుతున్నారని ఆరోపించారు. పోలీసులను పెట్టి అడ్డుకున్నా.. ఎన్ని FIRలు నమోదు చేసినా తాము భయపడబోమని తేల్చిచెప్పారు.
వార్తలు
ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేయం: కేసీ


