హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు కుట్ర'

దేశంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు నలుగురు వ్యక్తులు కుట్ర పన్నుతున్నారని.. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ, అమిత్ షా, మోహన్ భాగవత్, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఈ కుట్రలో భాగస్వాములని వ్యాఖ్యానించారు. CEC జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ.. 300 మంది MPలతో ప్రశాంతంగా ఆందోళన చేసేందుకు రాజ్‌ఘాట్ వద్దకు వెళ్తున్నామని రాహుల్ చెప్పారు.