ఢిల్లీలోని ఒక హోటల్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు లంచ్ మీటింగ్ నిర్వహించారు. కాసేపట్లో వీరు రాజ్‌ఘాట్‌కు వెళ్లనున్నారు. ప్రతిపక్ష MPలను హోటల్ వద్దే అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మరోవైపు రాజ్‌ఘాట్ పరిసరాల్లో పోలీసులు BNS సెక్షన్ 163 (పాత 144 సెక్షన్) విధించి భారీగా బలగాలను మోహరించారు.
వార్తలు
ఇండియా కూటమి ఎంపీల లంచ్ మీటింగ్


