సౌదీ అరేబియాపై యెమెన్ హూతీ తిరుగుబాటుదారులు జరిపిన క్షిపణి, డ్రోన్ దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. రియాద్, అభా విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా 36 మంది గాయపడ్డారు. పౌర మౌలిక సదుపాయాలపై ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపింది.
వార్తలు
సౌదీపై హూతీ దాడులు.. ఖండించిన భారత్


