AP: రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా ప్రభుత్వ సేవలను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగిందన్నారు. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ ప్రారంభానికి చర్యలు చేపట్టామని చెప్పారు. అమరావతిని గ్లోబల్ టెక్ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్‌కు చర్యలు: CBN


