ఫార్మా కంపెనీల మార్కెట్ ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోడానికి కొన్ని ఫార్మా కంపెనీలు వైద్యులకు బహుమతులు ఇవ్వడంతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నాయని తెలిపింది. ఇది ఆనైతిక చర్య కిందకు వస్తుందని పేర్కొంది. ఈ మార్కెట్ పద్ధతులను పరిశీలించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది.
వార్తలు
కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు


