తమిళనాడు సీఎం విజయ్‌పై మాజీ సీఎం స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా షూటింగ్ మూడ్ నుంచి బయటకు రావాలని కోరారు. వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని X వేదికగా కోరారు. ఈ మేరకు చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన హత్య ఘటనలను ఉదహరిస్తూ ట్వీట్ చేశారు.
వార్తలు
విజయ్ షూటింగ్ మోడ్ నుంచి బయటకు రండి: స్టాలిన్


