హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ నిరసన.. పోలీసుల అవగాహన కార్యక్రమాలు

జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఈ ఆందోళనకు ప్రజలెవ్వరూ హాజరుకావద్దంటూ అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు ప్రారంభించారు. ఈ నిరసనకు పోలీసులు అధికారికంగా అనుమతి నిరాకరించారని వివరిస్తూ.. విద్యార్థుల హాస్టల్స్, మార్కెట్ సంఘాలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.