ప్రభుత్వ పథకాలకు సంబంధించి DBT పద్ధతి ద్వారా కేంద్రానికి భారీగా ఖాజానా మిగిలిందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా రూ.50 లక్షల కోట్లు జమ అయ్యాయని వెల్లడించారు. దీంతో మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లకుండా రూ.5 లక్షల కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. సైబర్ ఫ్రాడ్స్ ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ ఫ్రేమ్ వర్కు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
వార్తలు
రూ. 5 లక్షల కోట్ల ఆదా అయ్యాయి: మోదీ


