హైదరాబాద్: 28°C
వార్తలు

‘ప్రపంచానికి నానా పటేకర్.. నాకు మాత్రం 'అన్న'’

"ప్రపంచానికి ఆయన నానా పటేకర్, నాకు మాత్రం 'అన్న'' అంటూ స్మృతి ఇరానీ ఎమోషనల్ అయ్యారు. నానా పటేకర్ మృతికి ఆమె కన్నీటి వీడ్కోలు పలికారు. 'ఫోన్ చేసి 'ఎక్కడున్నావ్' అనేవారు. ఆయనతో ఫొటోలు లేవు, కానీ ఎన్నో జ్ఞాపకాలున్నాయి. పైకి గంభీరంగా ఉన్నా ఎంతో మంచివారు. నాకు స్వయంగా వండిపెట్టారు. 'పుణె ఎప్పుడు వస్తావ్' అని అడగడమే మా చివరి మాటలయ్యాయి' అంటూ పాత రోజులను ఆమె గుర్తుచేసుకున్నారు.