యూపీఐ లావాదేవీలపై MDR ఛార్జీల అమలు విధానం వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. జనవరి 2027 వరకు ఈ ప్రతిపాదనను వాయిదా వేసే అంశంపై NPCI ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నారు. ఈ నెలలో పండగ సీజన్ ప్రారంభం కావడంతో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగే అవకాశం ఉన్నందున సమయాన్ని పెంచాలని వ్యాపారులు కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
వార్తలు
ఛార్జీల పెంపు వాయిదా?


