దేశ గగనతల రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవం నేడు. 1932లో ఏర్పాటైన వాయుసేన, ఎన్నో యుద్ధాల్లో వీరోచిత పోరాటాలు చేసి దేశానికి అద్భుత విజయాలు అందించింది. శత్రువులకు సింహస్వప్నంగా మారుతూ, విపత్తుల సమయంలోనూ ప్రజల ప్రాణాలు కాపాడుతోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఎయిర్ షోలతో వాయుసేన సేవలను స్మరించుకుంటూ ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.
వార్తలు
నింగికి కాపలా.. శత్రువులకు సింహస్వప్నం!


