హైదరాబాద్: 28°C
వార్తలు

నానా పటేకర్‌ మృతికి మోదీ సంతాపం

ప్రముఖ బాలీవుడు నటుడు నానా పటేకర్ మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. తరాలు గుర్తుంచుకునే పాత్రలతో అభిమానులను మెప్పించారని కొనియాడారు. ఆయన మృతి సినీ రంగంలో తీరని లోటు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆక్షాంక్షించారు. అలాగే ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రధానితో పాటు పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం చెప్పారు.