ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయకుండా అడ్డుకోవడానికే విపక్షాలు SIRను వ్యతిరేకిస్తున్నాయని జస్టిస్ ఎస్ఎన్ ధింగ్రా ఆరోపించారు. ప్రతి పదేళ్లకోసారి ఓటర్ల జాబితాను సవరించడం, చనిపోయిన వారి పేర్లను తొలగించడం, కొత్త ఓటర్లను చేర్చడం, విదేశీయుల పేర్లు లేకుండా చూడటం చట్టప్రకారం ఈసీకి ఉన్న బాధ్యతలని స్పష్టం చేశారు. ఈసీ తన విధులను నిర్వర్తిస్తుంటే ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు.
వార్తలు
‘ఈసీ విధులను అడ్డుకునేందుకే విపక్షాల యత్నం’


