ఎలక్షన్ కమిషన్ చేపట్టిన SIR ప్రక్రియపై విపక్షాలు చేస్తున్న ఆందోళనలను ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ ధింగ్రా తప్పుబట్టారు. ఎన్నికల్లో గెలవలేని రాజకీయ పార్టీలే ఈ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. SIRపై ఓటర్లకు ఎటువంటి ఫిర్యాదులు లేవని, ఓటర్ల జాబితాలో పేర్లు లేకుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందన్నారు.
వార్తలు
‘ఓటమి భయంతోనే SIRపై విపక్షాల రాద్ధాంతం’


