స్టార్‌లింక్ భారత్‌లోకి వస్తే దేశ భద్రత, స్వయంప్రతిపత్తికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని Lt. Gen డీపీ పాండే హెచ్చరించారు. సమాచార వ్యవస్థ వాళ్ల చేతుల్లోకి వెళితే దేశం కుదేలవుతుందన్నారు. USలో ఉంటూ మనకు జవాబుదారీగా ఉండరని, లాభాల కోసం స్టార్‌లింక్‌ను ఇతర దేశాలకు అమ్మేసినా ఆశ్చర్యం లేదన్నారు. ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ నియంత్రణే దీనికి నిదర్శనమన్నారు.
వార్తలు
‘స్టార్‌లింక్ ఎంట్రీతో దేశ భద్రతకు ముప్పు’


