హైదరాబాద్: 28°C
వార్తలు

బాధితులకు, నేరస్థులకు మధ్య తేడా గ్రహించండి: భారత్

కశ్మీర్ అంశం, పాక్ ఉగ్రవాద నెట్‌వర్క్‌లమీద భారత్ తీసుకున్న చర్యలపై ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ) చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగశాఖ ఖండించింది. భారత్‌పై జరిగిన అన్ని ఉగ్రదాడులకు పాక్ నుంచే ప్రణాళిలు రచించినట్లు వెల్లడించింది. నిజానిజాలు తెలుసుకోకుండా బాధితులకు, నేరస్థులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించలేకపోవడం విచారకరమని పేర్కొంది.