ఢిల్లీలో రెండు రోజులుగా ఇండీ కూటమి నేతలు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇవాళ కూడా భారీ స్థాయిలో ఆందోళన చేయడానికి విపక్ష ఎంపీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిరసనలో పాల్గొనే ఎంపీల సంఖ్య మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
వార్తలు
భారీ నిరసనలకు ప్రతిపక్ష ఎంపీల ప్లాన్


