హైదరాబాద్: 28°C
వార్తలు

బాలలపై లైంగిక దోపిడీకి ఏఐతో కట్టడి: మెటా

పసిపిల్లలపై లైంగిక దోపిడీకి దారి తీసే సమాచారాన్ని కట్టడి చేసేందుకు ఏఐ ఆధారిత సాధనాలు ఉపయోగిస్తున్నట్లు మెటా ప్రకటించింది. 2026 ప్రథమార్థంలో భారత్‌లో బాలల లైంగిక దోపిడీకి దోహదపడే 53 లక్షల సమాచారాన్ని తొలగించినట్లు పేర్కొంది. పసిపిల్లల లైంగిక దోపిడీకి దారి తీసే 98 శాతం సమాచారాన్ని భారత్‌లో ఫేస్‌బుక్, ఇన్‌స్టా నుంచి తొలగించామని వెల్లడించింది.