హైదరాబాద్: 28°C
వార్తలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు (RRB) గుడ్ న్యూస్ అందించింది. రైల్వే శాఖలో గ్రాడ్యుయేట్ స్థాయి నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా, నవంబర్ 6 అర్ధరాత్రి వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అర్హులైన వారు గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.