సీఈసీ, ఈసీల నియామకానికి సంబంధించిన 2023 చట్ట సవాల్‌పై విస్తృత ధర్మాసనానికి నివేదించే అంశంపై సుప్రీంకోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు సీజేఐని తొలగించి కేంద్ర మంత్రిని చేర్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
వార్తలు
'ఈసీ నియామకాలపై తీర్పులను పరిశీలిస్తాం'


