ముంబైలోని మలాడ్ ప్రాంతంలో నవరాత్రి గర్బా వేదికల వద్ద వెలుగు చూసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. హిందూయేతరులు వేడుకల్లోకి ప్రవేశించాలంటే నుదుటిపై తిలకం దిద్దుకోవాలని, చేతికి కలావా కట్టుకోవడంతో పాటు గోమూత్రం చల్లుకోవాలని ఆ పోస్టర్లలో సూచించారు. లవ్ జిహాద్ నివారణే లక్ష్యంగా ఈ నిబంధనలు పెట్టినట్లు తెలుస్తుండగా, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వార్తలు
గోమూత్రం చల్లుకుంటేనే ప్రవేశం..!


