గడచిన రెండు నెలలుగా ఆకాశాన్నంటిన ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం, దేశంలోని 126 నగరాల్లో ఉల్లి ధరలు కిలోకు రూ.1 నుంచి రూ.21 వరకు తగ్గాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి ప్రధాన వినియోగ రాష్ట్రాల్లో ఈ ధరల తగ్గింపు స్పష్టంగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు.
వార్తలు
సామాన్యులకు బిగ్ రిలీఫ్


