హైదరాబాద్: 28°C
వార్తలు

పెట్రోల్ బంక్ అధికారిపై దారుణ హత్య

మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో నిబంధనలు పాటించని పెట్రోల్ బంక్‌ను మూసివేసేందుకు వెళ్లిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) అధికారి మహేష్ షెల్కేపై నిర్వాహకుని కుమారుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన అధికారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.