AP: వైసీపీలో పలు కీలక పదవులను భర్తీ చేస్తూ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల కో-ఆర్డినేటరుగా భూమన కరుణాకరరెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా వెంకటగౌడ, తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా భూమన అభినయరెడ్డి నియమితులయ్యారు. పార్టీ కార్యవర్గంలో CEC, ఎస్‌ఈసీ సభ్యులను నియమిస్తూ YCP కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
వార్తలు
వైసీపీలో నూతన నియామకాలు


