హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పూర్తయిన 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. ఈ ప్రక్రియలో సాధారణ ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, అదనపు డిక్లరేషన్ అవసరం లేదని స్పష్టం చేసింది. తొలగించబడిన పేర్లను తిరిగి చేర్చేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.