TG: గద్వాల జిల్లా కేంద్రంలోని 3వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఐమాక్స్ వీధి దీపాలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రారంభించారు. ప్రజల భద్రత, రాత్రివేళ ఇబ్బందులు తొలగించేందుకే మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఐకమత్యంతోనే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, వార్డు అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వార్తలు
వార్డు అభివృద్ధికి నిధుల కొరత రానివ్వం: ఎమ్మెల్యే


