సామెత: ఆకులు నాకే వాడి ఇంటికి మూతులు నాకేవాడు వెళ్లినట్లు
అర్థం: ఎవరైనా అప్పు కానీ ఇంకా ఏదైనా అడిగినప్పుడు నాకే లేదు నీకెం ఇస్తా అని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.
వార్తలు
సామెత - దాని అర్థం


