AP: ఈ నెల 26న డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 40 ఏళ్ల రూబీ జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను, వర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ సాయిసుధీర్ ఆహ్వానించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయంలో రూబీ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వార్తలు
ఘనంగా రూబీ జూబ్లీ వేడుకలు


