ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)లో లోపాలు ఉన్నాయని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. సిబ్బంది వచ్చినప్పుడు ఓటర్లు ఇంటి వద్ద లేకపోతే వారి పేర్లనూ తొలగించారని ఆరోపించారు. లక్షలాది మంది తమ ఓటు హక్కును కోల్పోయారని అన్నారు. ఇది సంఖ్యకు సంబంధించిన విషయం కాదన్నారు. పౌరుడి హక్కుకు సంబంధించిన విషయమని తెలిపారు. గతంలో BLOలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను నమోదు చేసేవారని చెప్పారు.
వార్తలు
'సర్'లో లోపాలు ఉన్నాయి: ప్రకాష్ రాజ్


