ప్రజల తరఫున మీడియా లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులైన నాయకులకు ఉందని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. రాజకీయ నాయకులు మీడియా ప్రతినిధులను కలిసేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. అలాగే, తాను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదని చెప్పారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన రాజకీయాల్లో మాత్రం దృఢంగా ఉన్నానని తెలిపారు.
వార్తలు
'సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాయకులపై ఉంది'


