హైదరాబాద్: 28°C
వార్తలు

వీధి దీపాల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష

BPT: పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం కలెక్టర్ వినోద్ కుమార్ పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ఏడాది IVRS ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయ నివేదికను పరిశీలించి, సమస్యల పరిష్కారంపై అధికారులను ఆరా తీశారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించాలని ఆదేశించారు.