హైదరాబాద్: 28°C
వార్తలు

'ఇది పవిత్రమైన ఓటు హక్కును కాపాడే పోరాటం'

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు ప్రతిపక్షాల నిరసన ఆపేది లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. 'జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు మేం నిరసనను ఆపబోము. ఇది దేశంలోని అత్యంత పవిత్రమైన ఓటు హక్కును కాపాడే పోరాటం. నరేంద్ర మోదీ, అమిత్ షా మమ్మల్ని అడ్డుకుని చేసింది ఏమీ లేదు' అని రాహుల్ ఎక్స్​ వేదికగా పోస్టు చేశారు.