ఓటు హక్కును కాపాడుకునేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. పోలీసులు, జ్ఞానేష్ కుమార్కు రాహుల్ గాంధీ కానీ, దేశ ప్రజలు కానీ భయపడే ప్రసక్తే లేదన్నారు. ఓటు హక్కును పరిరక్షించే లక్ష్యంతో తమ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. దానివల్లే దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగింస్తుందని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి: గౌరవ్ గొగోయ్


