AKP: ఆర్డీఎస్ఎస్ పనుల వల్ల వడ్డాది సబ్‌స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. విజయరామరాజుపేట, వడ్డాది ఎంహెచ్‌క్యూ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ ఉండదని ఈఈ బి.వెంకటరమణ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత


