ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగిన ఇండీ కూటమి ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బరఖాంబ పోలీస్ స్టేషన్‌కు, ప్రియాంక గాంధీని ఛత్రసాల PSకు తరలించారు. రాహుల్‌ను తరలించిన బరఖాంబ PSకు తెలంగాణ, కేరళం ముఖ్యమంత్రులు సహా కాంగ్రెస్ నేతలు భారీగా తరలివచ్చారు. పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
వార్తలు
పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక


