ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ సహా ఇండి కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఈసీ కార్యాలయానికి మార్చ్ నిర్వహించేందుకు యత్నించారు. దీంతో ఇండి కూటమి ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ, ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వార్తలు
ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్


