హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎక్కువ మంది కూలీలకు అవకాశం కల్పించాలి'

JGL: ఉపాధి పనుల్లో ఎక్కువ మంది కూలీలకు అవకాశం కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ ఆదేశించారు. బుధవారం బీర్‌పూర్ మండలం తుంగూర్‌లో ఫామ్ పాండ్, పంచాయతీ భవన పనులను ఆయన పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమీక్షించి అన్ని గ్రామాల్లో పనులు వెంటనే ప్రారంభించి కూలీల హాజరు పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో భీమేష్, ఎంపీవో మధుసూదన్, పాల్గొన్నారు.