తమిళనాడు సీఎం విజయ్ నామినేషన్‌కు సంబంధించిన అంశంపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 'రూ.600 కోట్ల ఆస్తులు ప్రకటించిన వ్యక్తి.. రూ.30 కోట్ల ఆస్తులు ప్రకటించకపోతే అవినీతి అనుకోవాలా?. విజయ్ కూర్చుని తన ఆస్తులన్నీ రాసుకున్నాడా? ఆయన ఒక CAపై ఆధారపడి ఉంటాడు. ఆ అధికారి కొన్ని ఆస్తులను గుర్తించడంలో విఫలమై ఉండవచ్చు. ఈ కారణంగా ఎన్నికను రద్దు చేయాలా' అని ప్రశ్నించింది.
వార్తలు
విజయ్ నామినేషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు


