హైదరాబాద్: 28°C
వార్తలు

జ్ఞానేష్ కుమార్ చట్టబద్ధమైన అధికారి కాదు: రాహుల్

సీఈసీ జ్ఞానేష్ కుమార్ చట్టబద్ధమైన అధికారి కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 'జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగుతాం. మోహన్ భగవత్, జ్ఞానేష్ ద్వారా ప్రజాస్వామ్య ఖూనీకి యత్నిస్తున్నారు. దేశ ద్రోహులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదు. నాపై ఇప్పటివరకు 45 FIRలు ఉన్నాయి.. వంద సాధించడమే లక్ష్యం' అని పేర్కొన్నారు.