హైదరాబాద్: 28°C
వార్తలు

ఎయిడ్స్ కంట్రోల్ సోసైటి ఆధ్యర్యంలో అవగాహన

MNCL: బెల్లంపల్లి బజార్ ఏరియాలో తెలంగాణా ఎయిడ్స్ కంట్రోల్ సోసైటి ఆధ్యర్యంలో బుధవారం కళాజాత బృందం ప్రచారం చేశారు. ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సంధర్భంగా ఐసీటీసీ కొన్సిలర్ జగన్ మోహన్ సుఖవ్యాధులు సోకకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా క్యూ ఆర్ కోడ్ స్కానర్ , పోస్టర్లను విడుదల చేశారు. కళాజాత బృందం ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి.