సీఈసీకి వ్యతిరేకంగా మరో ఆందోళనకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేయాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. ప్రభుత్వం తనపై పెట్టే FIRలు అన్నీ పతకాలుగా భావిస్తానని తెలిపారు. మోదీ, అమిత్ షా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని కుట్ర పన్నారని విమర్శించారు.
వార్తలు
'జ్ఞానేష్ కుమార్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదు'


